బిటెక్ విద్యార్థులకు హైదరాబాద్, యూరప్ లలో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది తెలుగుదేశం. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూ.10000ల స్టయిఫండ్ ఇస్తూ.. రెండు లేదా మూడు నెలల శిక్షణ అందిస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ సంస్ధల్లో ఎంపికైన వారికి మార్కెట్ ప్రకారం జీతం ఇప్పించే ఏర్పాటు చేస్తుంది. రెండేళ్ల తర్వాత వారిలో ఎంపికైన కొంతమందిని జర్మనీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి బిటెక్/బీసీఏ/ఎంసీఏ చదివిన విద్యార్థులూ దరఖాస్తు చేసుకోండి అని టీడీపీ నాయకులూ తెలిపారు.