కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిధిలో ద్విచక్ర వాహనాల్ని దొంగిలించే ముఠాని పోలీసులు అరెస్ట్ చేసారు. వివరాల్లోకి వెళ్ళితే.... Rs.10,22,000/- విలువ గల చోరి చేసిన 29 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న కాకినాడ జిల్లా ఏలేశ్వరం పోలీసులు. ఈ సందర్భంగా 9 మంది అరెస్ట్ చేయబడ్డారు.దొంగతనానికి గురైన మోటార్ సైకిళ్ళు రికవరీ చేసుకున్నారు, ఇందులో ముద్దాయిల అరెస్టు కు కృషి చేసిన పోలీసు అధికారులు & సిబ్బందిని జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు అభినందించినారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa