విజయనగరం మీదుగా కేంద్రం నిర్మిస్తున్న జాతీయ రహదారులు ఈ ప్రాంత స్థితి గతులను మార్చుతున్నాయి అని బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు తెలిపారు. తాజా - మాజీ గ్రాఫిక్స్ , గారడీ మాటల ప్రభుత్వం మాది కాదు. ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి సుస్పష్టం గా ఉంది అని తెలియజేసారు, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్ వర్సిటీ నిర్మాణాలకు ఇటీవలే భూములు కేటాయించారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్ఐడీఎం కూడా నిర్మాణ దశలో ఉంది అని తెలియజేసారు.