గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట జనాన్ని తన నటనతో చంపేసే వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన బోటు షికారు కోసం ఏకంగా ఒక చెరువును ఆక్రమించి 2000 ఎకరాలకు సాగునీరు అందకుండా చేసాడు అని టీడీపీ పార్టీ ఆఫిసిఅల్ గా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.అలానే 400 మంది రైతుల జీవనోపాధికి దెబ్బ కొట్టాడు అని తెలియజేసారు. ఈ విషయంలో తనకు అడ్డొస్తున్న దళిత కలెక్టరుకు కూడా బదిలీ పనిష్మెంట్ ఇచ్చాడు అని ఆరోపించారు.