ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది.. ట్విస్ట్ ఏంటంటే

national |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 12:20 PM

కర్ణాటకలోని బెళగావిలో ఓ యువతి తన తల్లి, ప్రియుడితో కలిసి తండ్రిని చంపేసింది. ఈ నెల 17న ఈ ఘటన జరగ్గా, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. స్నేహ, ఉదయ్ ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని స్నేహ తన తండ్రిని చంపేందుకు ప్లాన్ వేసింది. స్నేహ, ఉదయ్, స్నేహ తల్లి రోహిణి కలిసి తండ్రి సుధీర్ ను కత్తితో పొడిచి చంపారు. 'దృశ్యం' సినిమా చూసి ఈ హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com