దేశం ఎంతో పురోగమిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బాల్య వివాహ వ్యవస్థ నిర్మూలన కావడం లేదు. ఇదిలా ఉంటే కర్ణాటకలో బాల్య వివాహాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ 2021-22లో 418 బాల్య వివాహాలు జరిగాయి. 2017-18తో పోలిస్తే ఇది 300 శాతం అధికం కావడం గమనార్హం. అక్షరాస్యత పరంగా అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదు. తెలంగాణలో బాలవధువుల సగటు వయసు 15 ఏళ్లుగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa