భారీ వర్షాలతో శనివారం వంకాయలపాడు, ఉప్పరపాలెం, దింతెనపాడు, ఎడ్లపాడు గ్రామాల్లో నాలుగు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు దద్దమయ్యా యని విద్యుత్ శాఖ ఏ ఈ సాంబశివరావు. బోయపాలెం ఉన్నవ రోడ్డులో పిడుగులు పడడంతో ఇన్సులేటర్లు దగ్ధం కావడంతో బోయపాలెం లోని ఐదు నూలు మిల్లులులో సాయంత్రం నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది మరమ్మత్తులు నిర్వహించి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు.