చిలకలూరిపేటలో కిడ్నాప్ కు గురైన రాజీవ్ సాయి క్షేమంగా బయటపడ్డాడు. నెల్లూరు జిల్లా కావాలి వద్ద బాలుడిని దుండగులు కారులో వదిలి వెళ్లారు. కావలి వద్ద రాజీవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావలి నుంచి బాలుడిని చిలకలూరిపేటకు తీసుకు వస్తున్నారు. బాలుడి క్షేమం సమాచారం విన్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తారు. కిడ్నాపర్లు కోటి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.