జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని, అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి తింటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మగవారిలో వీర్య కణాల వృద్ధిని పెంచుతాయి. జీడిపప్పుల్లో శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. విటమిన్స్ ఏ, ఇ, కే, రాగి, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. జీడిపప్పు కొలెస్ట్రాల్ తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది.