ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 01:19 PM

ఫైబర్ పదార్థాలు ఎక్కువ తినడం హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫైబర్ పదార్థాలను మితంగా తినాలని సూచిస్తున్నారు. రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ తీసుకుంటే.. గుండె సమస్యలు, ఊబకాయం, టైప్-2 మధుమేహం, స్ట్రోక్, అధిక రక్తపోటు(రక్తపోటు), జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com