పైల్స్ సమస్య ఉన్నవారు వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం, స్పైసీ ఫుడ్, ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడం మంచిది. పైల్స్‌తో బాధపడుతున్న రోగులు మిరపకాయలను తినకుండా చూసుకోవాలి. ఎండుమిర్చితో పాటు మసాలాలను తినడం మానుకుంటే మంచిది. పైల్స్ ఉన్నవారు అల్లం తీసుకోవడం వల్ల మలంలో రక్తం చేరే అవకాశం ఉంది. అందుకే పైల్స్ రోగులు వారి ఆహారంలో అల్లంకు దూరంగా ఉండటం ఎంతో మంచిది.