ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోపాన్ని తగ్గించుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 01:50 PM

చాలా మందికి ఎదురయ్యే సమస్య కోపం. ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. కోపానికి అతిసులువైన విరుగుడు అంకెలను లెక్కపెట్టడమే అని చెప్పాలి. కోపం వస్తే ధీర్ఘంగా శ్వాసిస్తూ ఒకటి నుంచి పది అంకెల వరకూ లెక్కపెడితే కోపం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఎక్కువగా కోప్పడేవారు చాలా సమస్యలను కొనితెచ్చుకునేవారు అవుతారు. అందుకే కోపం రాకుండా ఉండేందుకు ప్రతి రోజూ ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com