ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ ఒక గ్లాస్‌ బత్తాయి రసం తాగండి

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 01:53 PM

బత్తాయి పండ్లకు చెందిన జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్‌ మోతాదులో తాగితే దాంతో అనేక రకాల లాభాలు కలుగుతాయి. బత్తాయి రసాన్ని తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. మలబద్దకం తగ్గుతుంది. బత్తాయి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. బత్తాయి రసాన్ని రోజూ తాగడం వల్ల అధికబరువు తగ్గుతారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com