రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 18న ఏపీలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. రాహుల్‌గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని అన్నారు. కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తలతో జైరాం రమేశ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa