ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల ఎండు ద్రాక్ష వల్ల కలిగే లాభాలివే

Life style |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 01:55 PM

నల్ల ఎండు ద్రాక్ష వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. కండరాలు, ఎముకల బలానికి నల్ల ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. రాత్రంతా నీళ్లలో కొన్ని నల్ల ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ తగినంత ఉండటం వల్ల అది శరీరంలో ఎర్ర రక్తకణాలను పెంచేలా చేస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com