ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోరీ కేసులో ముగ్గురికి జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 01:35 PM

తిరుమలలో జరిగిన చోరీ కేసుల్లో ముగ్గురికి శిక్ష విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోటేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. భక్తుడి జేబులో సొమ్ము చోరీ చేసిన తిరుపతికి చెందిన పి. శ్రీనివాసులు కు నాలుగు నెలలు జైలు శిక్ష రూ. 100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మరో కేసులో ఎన్. కన్నన్, ఎం. సురేష్ కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com