ఏపీలోని తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరయ్యారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చి జేసీ ట్రావెల్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిందని అభియోగాలున్నాయి. ఈ కేసులో ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు వారిని ఈడీ అధికారుుల ప్రశ్నించారు. మరోసారి వారిని ఈడీ విచారణకు పిలిచే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa