ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాపారులంతా సిండికేట్ అయి, ధరలు పెంచేయడంపై సీఎం జగన్ సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 01:45 PM

ఆక్వాఫీడ్ వ్యాపారులంతా సిండికేట్ అయి, ధరలు పెంచేయడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆక్వా రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో సమస్యపై ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో శనివారం కమిటీ వేశారు. ఆక్వా రైతులకు నష్టం వాటిల్లితే ఊరుకోబోనని ఆయన హెచ్చరించారు. వారంలోగా కమిటీ నివేదిక అందించాలన్నారు. కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com