పాకిస్థాన్‌లో ఇటీవల ఆశ్చర్యకర ఘటన జరిగింది. పాక్ సీనియర్ మంత్రి అబైదుల్లా బైగ్‌ను శుక్రవారం కొందరు టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరడంతో శనివారం ఆయనను విడిచి పెట్టారు. ఈ విషయాన్ని పాక్ మీడియా సంస్థలు వెల్లడించాయి. తెహ్రిక్ ఏ తాలిబాన్ సంస్థ ఉగ్రవాదులు ఈ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను రిలీజ్ చేసి, మంత్రిని పాక్ సర్కారు విడిపించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa