డీఎంకే పార్టీ చీఫ్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏర్పాటు చేసిన డీఎంకే జనరల్ కౌన్సిల్ ఈరోజు చెన్నైలో సమావేశమైంది. ఈ సమావేశంలో డీఎంకే నేతలు స్టాలిన్ నాయకత్వానికి ఓటు వేశారు. డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నేత దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa