కాకినాడ జిల్లాలో దేవిక(22) అనే యువకుడు పెళ్లికి నిరాకరించాడని ఆమెను నరికి చంపిన సంగతి తెలిసిందే. కాండ్రేగు కురాడ గ్రామంలో ఈ హత్య జరిగింది. దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్ మృతుల కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు. యువతి కుటుంబాన్ని పరామర్శించాలని అధికారులను ఆదేశించారు. వారికి అండగా నిలవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa