ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ 3 వేల పరుగుల మార్కును దాటేశాడు. టీ20లలో అతి తక్కువ బంతుల్లో 3 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు బద్దలు గొట్టాడు. 3,000 పరుగుల మార్కును చేరుకోవడానికి 35 ఏళ్ల ఫించ్ 2,078 బంతులు ఆడాడు. గతంలో ఈ రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ (2149 బంతుల్లో 3 వేల పరుగులు) పేరిట ఉండేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa