సీతాఫలం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నోటిపూత రానీయదు. గుండెజబ్బులను నివారిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. సీతాఫలాల్లో ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పీచు, పిండి పదార్థాలు, పొటాషియం, సోడియం, ఐరన్‌లు అధికంగా ఉంటాయి.