తమ రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీల కోసం పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తమ భార్యలతో గడిపే అవకాశం కల్పించనుంది. 3 నెలలకోసారి 2 గంటల చొప్పున ఖైదీలు భార్యలతో ఏకాంతంగా గడపొచ్చు. శృంగారంలో కూడా పాల్గొనవచ్చు. ఆ సమయంలో వారికి అన్ని వసతులు ఉన్న ప్రత్యేక గది కేటాయిస్తారు. అంతేకాకుండా కండోమ్‌లు కూడా పంపిణీ చేస్తారు. 17 జైళ్లలో ఇది అమలు కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa