కాణిపాకం స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు సోమవారం నూతనంగా కార్యనిర్వహణధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్ మోహన్ రెడ్డి తో కలిసి లడ్డుపోటు నిర్మాణం, వినాయక సదన్ మిద్ది పైన జరుగు నిర్మాణం మరియు అన్నదానం, కాటేజీ రూములు, డార్మిట్రి హాల్, వంద అడుగుల రోడ్డు, తదితర విస్తృతంగా తిరిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు.