శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట-పుత్తూరు మార్గంలోని గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు రుక్మందరావు (38) సోమవారం రాత్రి నడిచి వస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతని తలకు బలమైన గాయమైంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa