అనంతపురం: శింగనమల మండలం శివపురం సమీపంలోని కొండల్లో సోమవారం గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసింది. గొర్రెల కాపరి రమేష్ తెలిపిన వివరాల మేరకు ఉదయం మేత కోసం కొండ ప్రాంతంలోకి గొర్రెల మంద వెళ్లింది. చిరుతపులి దాడి చేసి ఐదు - గొర్రెలను చంపేసింది. గ్రామ పరిసరాల్లో గొర్రెలను ఎక్కడ మేతకు తీసుకెళ్లాలన్నా భయంగా ఉందని కాపరి ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa