గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఓ ప్రయివేటు కళాశాల భవనంపై నుండి పడి బీటెక్ విద్యార్థి మృతి చెందారు. మృతుడు తెలంగాణలోని మిర్యాలగూడ పట్టణానికి చెందిన యశ్వంత్ రెడ్డి గా పోలీసులు గుర్తించారు. బీటెక్ మెదటి సంవత్సరం చదువుతున్న యశ్వంత్ ఆ కళాశాల వసతి గృహం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృత దేహాన్ని మణిపాల్ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa