కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు గురువారం సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయంలో వైభవంగా సంకట చతుర్ధి వ్రతం నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో రాణా ప్రతాప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం మధ్యాహ్నం వివిధ రకాల పూజలు నిర్వహించి, రాత్రి బంగారు రథంపై స్వామి వారు ఆలయం మాడావిధులలో ఊరేగుతారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa