గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో బాదం, వాల్ నట్స్ తీసుకోవాలి. వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 గుండె ఆరోగ్యానికి మంచిది. బాదం కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటును తగ్గిస్తుంది. తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి. ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేయండి. బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ఒత్తిడికి గురికావద్దు. తగినంత నిద్ర పొందండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa