వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో నందమూరి హరికృష్ణను కొడాలి నాని ముంచేశారని ఆమె అన్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చేరి బాడీగార్డ్ గా పని చేశారని.. చివరకు ఆయనను సైతం మోసం చేశారని..దీంతో జూనియర్ అతన్ని దూరం పెట్టాడు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌కు కూడా టోపీ పెట్టారని, అందుకే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa