స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 390 పాయింట్లు నష్టపోయి 57,235 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (3.19%), సన్ ఫార్మా (1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.37%), డాక్టర్ రెడ్డీస్ (0.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.08%).
టాప్ లూజర్స్ : విప్రో (-7.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.36%), ఎల్ అండ్ టి (-1.85%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.60%), ఏషియన్ పెయింట్స్ (-1.12%).