ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతే రాజధాని అంటే తరిమికొట్టాలి... స్పీకర్ తమ్మినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 12:31 PM

స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల నుంచి తరిమికొట్టాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్నిగుండం కాబోతుందన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడానికే సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. సీఎం నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరుతూ. అన్ని సౌకర్యాలున్న విశాఖను రాజధాని చేయడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com