నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో, శుక్రవారం నాడు, ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని తొలిసారిగా ప్రారంభించారు.ఈ పథకాన్ని ముఖ్యమంత్రి స్టేట్ బాంక్వెట్ హాల్,కోహిమాలో ప్రారంభించారు. నాగాలాండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ విజన్ 2030 ఆగస్టు 2021లో ప్రారంభించబడింది, 2030 నాటికి నాగాలాండ్ రాష్ట్ర ప్రజలకు సమానమైన, సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందజేస్తుందని, ఈ విజన్‌ను నెరవేర్చడానికి CMHIS ఒక ప్రధాన ముందడుగు అని పేర్కొన్నారు.