మహిళల్లో అజీర్తి కారణంగా గుండెపోటు అవకాశాలు వచ్చే ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. యూకేలో ఈ కారణంతో రోజూ 77 చనిపోతున్నారని అధ్యయనం పేర్కొంది. గుండెపోటుకు దారి తీసే సాధారణ లక్షణాలలో అజీర్తి కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు. అయితే రోజువారీ ఆహారంలో బీన్స్, కాఫీ, టీ, నిమ్మ, ఆరెంజ్ జ్యూస్, అల్లం వంటివి భాగం చేసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడొచ్చు.