జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పట్ల పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను అని వైసీపీ ఎంపీ రఘు రామ రాజు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... అక్రమంగా అరెస్టు చేయబడిన జనసేన నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలి అని డిమాండ్ చేసారు.