జైలులో ఉన్న రిమాండ్ ఖైదుల కేసులను సత్వరమే పరిష్కరించాలని కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు . ఈ సందర్భంగా అయన జిల్లా కోర్టులోని తమ ఛాంబర్ లో కో - ఆర్డినేషన్ కమిటీ , అండర్ ట్రైల్ ప్రెజన్స్ కమిటీ , ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ సమావేశాలను నిర్వహించారు . ఈ సమావేశంలో కృష్ణాజిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , ఎన్ . టీ . ఆర్ . జిల్లా కలెక్టర్ ఎస్ . ఢిల్లీరావు , కృష్ణా - ఏలూరు జిల్లాల ఎస్ . పీ . లు పి . జాషువా , రాహుల్ దేవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు .