బీహార్‌లోని కతిహార్‌లో విషాధ ఘటన జరిగింది. నదిలో పడవ పడవ బోల్తా పడి, ఏడుగురు చనిపోయారు. ఆదివారం గజ ఈతగాళ్లు, NDRF సిబ్బంది గాలించి, మృతదేహాలను బయటకు తీసినట్లు కతిహార్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదయన్ మిశ్రా తెలిపారు. ఇక ఈ విషాధ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ఈ ఘటన తనను కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.