యూపీలోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. తనను చూసి కుక్క అదే పనిగా మొరుగుతోందని ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. సమీపంలో ఉన్న ఇటుక తీసుకుని కుక్క తలపై బలంగా కొట్టి, మూగజీవి ప్రాణం తీశాడు. చుట్టూ ఉన్న వారు చూస్తూ ఉండిపోయారు తప్పా, అతడిని ఎవరూ అడ్డుకోలేదు. సీసీ టీవీలో ఈ దృశ్యాలు నిక్షిప్తం అయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa