కాలుష్య నియంత్రణ లో భాగంగా నగర మేయర్ సోమవారం ఆర్టీసీ బస్సు లో జివిఎంసికి వచ్చారు, ప్రతి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోనికి ఎటువంటి వాహనాలకు అనుమతి లేడు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సోమవారం ఉదయం ఆరిలోవ లోని క్యాంప్ ఆఫీస్ నుంచి నడుచుకుంటూ అక్కడకు దగ్గరలో ఉన్న బస్టాప్ కి చేరుకొన్నారు. బస్సులో ప్రయాణించి మహా విశాఖ నగరపాలక సంస్థ మున్సిపల్ ఆఫీస్ కి చేరుకొన్నారు.