నాగపూర్-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు పైడూరుపాడు,కవులూరు గ్రామాలవద్ద హైవేకు రెండువైపులా సర్వీస్ రోడ్డును 3.2 నుండి 7మీటర్లకు పెంచి,అండర్ పాస్ లు ఏర్పాటుచేయాలని ఎంపి కేశినేని నాని లేఖకు స్పందించి ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని తెలిపిన కేంద్ర మంత్రివర్యులు. అలానే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం వలన బుడమేరుకు వరద వచ్చినప్పుడు జి.కొండూరు మండలంలోని వెలగలేరు,కవులూరు గ్రామ వ్యవసాయ పంటలు దెబ్బతినకుండా రక్షణచర్యలు చేపట్టాలని ఎంపి కేశినేని నాని లేఖకు ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని తెలిపిన మంత్రి నితిన్ గడ్కరీ