మహారాష్ట్ర పుణెలోని కొండ్వే ధావండే ప్రాంతంలో ఇటీవల విస్మయకర ఘటన జరిగింది. ఉత్తమ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ప్రసవం ఎలా జరుగుతుందో యూట్యూబ్‌లో చూసింది. అలా వీడియో చూస్తూనే ఇటీవల పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa