ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పార్టీ కీలక నిర్ణయం.... మాజీ ఎమ్మెల్యే బహిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 18, 2022, 10:18 PM

ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవరి ఏసు దాస్ (డీవై దాస్)ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ వైసీపీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే డీవై దాస్‌ను బహిష్కరించినట్లు వైసీపీ తన ప్రకటనలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com