నరసరావుపేట మండలం గోనేపూడి గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలోని శీలం నాగలక్ష్మి (20) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా శీలం నాగలక్ష్మి ఐదు నెలల గర్భవతిగా ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం కేసు నమోదు చేసి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.