హెడ్ కానిస్టేబుల్ 1278, ఎన్.సురేష్ కుమార్ ఆకస్మిక మృతి పట్ల కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎమ్.రవీంద్రనాథ్ బాబు తీవ్ర విచారం వ్యక్తపరిచినారు. వారి కుటుంబమునకు పోలీసు శాఖ అన్ని విధములుగా అండగా ఉంటుoదని ఎస్పీ వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించినారు. 19.10.2022న జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ DSP లు శ్రీ ఎం. అంబికా ప్రసాద్, శ్రీ ఎం.వెంకటేశ్వర రావు & సహచర పోలీసు సిబ్బంది సురేష్ కుమార్ గారి ఇంటి వద్ద, అతని పార్ఢీవ దేహమును సందర్శించి, పూల మాలలు వేసి, నివాళులు అర్పించినారు.