కోతి పైకి రాయి విసిరేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కోతి ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు. ఇంటి వద్దకు వచ్చిన కోతిని తరిమేందుకు ఓ వ్యక్తి కిందకు వంగి రాయిని తీయబోయాడు. కాగా ఆ వ్యక్తి చర్యను గమనించిన కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకింది. దీంతో అతడు అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ షాక్ నుంచి అతడు తేరుకుని పైకి లేచి చూసేలోపు కోతి పారిపోయింది. తాజాగా ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa