యూపీలోని నోయిడాలోని హైడ్ పార్క్ సొసైటీ అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి గురువారం ఎన్నిక నిర్వహించారు. అయితే వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న రెండు గ్రూపుల వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఈ గొడవలో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa