కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ముగిసింది. ఏపీలో రాహూల్ గాంధీ 120 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించింది. ఏపీ-కర్ణాటక బోర్డర్ లో ఉన్న తుంగభద్ర నది బ్రిడ్జిపైకి రాహుల్ పాదయాత్ర ఎంటర్ అయ్యింది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa