national | Suryaa Desk | Published :
Fri, Oct 21, 2022, 11:02 AM
వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అక్టోబర్ 22 నాలుగో శనివారం, 23 ఆదివారం, 24 దీపావళి పండుగ. కావున 3 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. దీంతో ఖాతాదారులు ఏమైనా లావాదేవీలు ఉంటే నేడు చేసుకోవడం ఉత్తమం. లేకుంటే మళ్లీ 3 రోజుల తర్వాతే బ్యాంకింగ్ సేవలు పొందగలుగుతారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com