గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ లో ASIగా పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయిన సుభాని 2589 గారి యెక్క కుటుంబ సభ్యులకు ప్రభుత్వ వారిచే జారీ చేయబడిన కార్పస్ ఫండ్ 100000 రూపాయల చెక్కును అందజేసిన గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీమతి సుప్రజ . ఈ కార్యక్రమంలో గుంటూరు అడిషన్ ఎస్పి అడ్మిన్ సుప్రజా మేడం గారితో పాటు పోలీసు యూనియన్ అధ్యక్షులు వెల్ఫేర్ RI. రాజారావు , DPO సూపర్నెంట్ రమాదేవి ఇతర ముఖ్య సిబ్బందిని పాల్గొన్నారు.